నా ఫ్రియ నేస్తం:
అభినందించే ఈ శుభదినాన
చేరలేను నీ జీవితాన
దూరతీరాలలో నీ మజిలీ
నా మదిని మరులు గొలిపి
మనస్పుర్తిగా కోరితే
స్పుర్తిగనే మిగిలావు
అందుకే నేస్తం అల్లుతున్నా
నీ అక్షరమాలల్ని
అందుకొమ్మని
నా
హ్రుదయాంతరాళాల్ని......






0 comments:
Post a Comment