ప్రణయమా...!
ఊహలు చినుకులై రాలే సమయాన
చిరుగలి తెమ్మెరతో నీవు పంపిన
సందేశం-మదికి చేరగానే అనిపించింది
ఆ చిలిపి చిరునామా నీదేనని!
కానీ,
వెంతనే నీ ఆచూకీ దొరకదేమోనన్న
సందేహం- అంతు లేని ప్రశ్నగా
హృదయన్ని తొలుస్తోంది
నా గుండె గూటిలో ముద్రించుకున్న
నీ ఆచూకీ చూశాకే తెలిసింది
మదిలో నిలిచి
నయనాలలొ కదిలే
తీయని భవనే నీవని
అందుకే,
హృదయం నిన్ను
బ్రతిమలుతోంది
నన్ను ఎన్నడూ
వీడిపోవద్దని!!!
Waiting for you poem:
చల్లని సాయంకాలపు
చిరుజల్లులు తాకి
మేను పరవశిస్తుంటే
ఒంటరినన్న భవన
వెచ్చదనం కలిగిస్తోంది
నీ తలపుల సమీరానై
చుస్తున్నాను
నీ ఊహల ఉప్పెనలో
సాగిపోవాలని
'నీలో నేను నిలచిపొవాలని
నాలో మిగిలే నీకై '
స్వాతి చినుకు కోసం
వేచే చకోరంలా
నిరీక్షిస్తున్నాను....
Lovely poem:
నా ప్రెమతో నిన్ను కట్టి
పడెద్దామనుకున్నాను
కానీ,
నన్ను నేను నీ ప్రెమతో
పుర్తిగా కట్టేసుకుని
బందీనైపోయాను
ఈ బంధాలు నన్ను
ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నా
తెగించి తెంపుకోలేకపోతున్నాను





